అర్థం : తక్కువ మంది ప్రజలు సపోర్టు ఇవ్వడం.
ఉదాహరణ :
ఎన్నికలలో మంత్రి తక్కువ మెజారిటీతోనే విజయం సాధించినాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or relating to the smaller in number of two parts.
When the vote was taken they were in the minority.