పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి డబ్బా అనే పదం యొక్క అర్థం.

డబ్బా   నామవాచకం

అర్థం : గొప్పలు చెప్పడం

ఉదాహరణ : అతడు రోజంతా బడాయి చెప్తున్నాడు.

పర్యాయపదాలు : ఎచ్చు, డాబు, బడాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

शेखी से बहुत बढ़कर कही जाने वाली बात।

उनकी लंबी-लंबी डींगों से सभी परेशान रहते हैं।
अतिवाद, गप, गल्प, डींग

Speaking of yourself in superlatives.

boast, boasting, jactitation, self-praise

అర్థం : వస్తువులను వుంచే ఒక పాత్ర

ఉదాహరణ : బంగారు వస్తువుల డబ్బాను ఇనుప పెట్టెలో వుంచారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पात्र जिसमें कोई वस्तु रखी हो।

स्वर्ण से भरे अधिश्रय को तिजौरी में रख दो।
अधिश्रय

అర్థం : ప్లాస్టిక్ లేదా లోహాలతో తయారుచేసే పదార్థలను నిల్వ ఉంచుకునే చిన్న పాత్ర

ఉదాహరణ : చెక్కర మొదలైనవాటిని పెట్టుకోవడానికి అతడు బజారు నుండి నాలుగు డబ్బాలను కొన్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु, प्लास्टिक, आदि का ढक्कनदार और गहरा पात्र।

शक्कर आदि रखने के लिए उसने बाज़ार से चार डिब्बे ख़रीदे।
डब्बा, डिब्बा, संपुट, सम्पुट

चौपाल