అర్థం : పొలంపనులు చేయడానికి, బరువులను మోయడానికి ఉపయోగించే పెద్ద చక్రాలు గల మోటారు వాహనం
ఉదాహరణ :
కలుపుతీసే బాబాయి ట్రాక్టరులో పొలానికి వెళ్తూ వున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A wheeled vehicle with large wheels. Used in farming and other applications.
tractor