పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి టెలివిజన్ అనే పదం యొక్క అర్థం.

టెలివిజన్   నామవాచకం

అర్థం : ఈ సాధనము వలన దూరంగా జరిగే సంఘటనలను కూడా చూడవచ్చును.

ఉదాహరణ : దూరదర్శిని మనోరంజక సాధనాలలో ఒకటి.

పర్యాయపదాలు : టివి, దూరదర్శిని


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उपकरण जिससे दूर घटित होने वाले दृश्य दिखाई पड़ते हैं।

टेलीविजन मनोरंजन का एक अच्छा साधन है।
टीवी, टेलिविजन, टेलिविज़न, टेलिवीजन, टेलीविजन, टेलीविज़न, दूर-दर्श, दूरदर्शन

An electronic device that receives television signals and displays them on a screen.

The British call a tv set a telly.
boob tube, goggle box, idiot box, television, television receiver, television set, telly, tv, tv set

అర్థం : ఇంట్లో కూర్చోని దేశపు నలువైపుల జరిగే సంఘటనలను చూసే యంత్రము లేక సాధనము.

ఉదాహరణ : దూరదర్శిని దేశ విదేశాలలో జరిగే సంఘటనలను ప్రజల వరకు చేరవేస్తుంది.

పర్యాయపదాలు : టివి, దూరదర్శిని


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्रणाली जिसमें घर बैठे, उपकरणों से अन्यत्र घटित होते हुए दृश्य देखे जाते हैं।

दूरदर्शन देश-विदेश में घटित हो रही घटनाओं का सीधा प्रसारण जन-जन तक पहुँचाता है।
दूरदर्शन, दूरदर्शन-प्रणाली

A telecommunication system that transmits images of objects (stationary or moving) between distant points.

television, television system

चौपाल