అర్థం : తంతి మొదలగువాని ద్వారా దూర దూరాలకు సందేశాలను పంపే లేక పొందే వ్యవస్థ
ఉదాహరణ :
టెలిఫోన్ ద్వారా సమాచారం కొన్ని సెకండ్లలో పంపవచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
(often plural) systems used in transmitting messages over a distance electronically.
telecom, telecommunicationఅర్థం : ఒకరితో ఒకరు మాట్లాడుటకు ఉపయోగపడే యంత్రము
ఉదాహరణ :
టెలిఫోన్ నేడు అవసరమైన సాధనము.
పర్యాయపదాలు : దూరశ్రవణము
ఇతర భాషల్లోకి అనువాదం :
Electronic equipment that converts sound into electrical signals that can be transmitted over distances and then converts received signals back into sounds.
I talked to him on the telephone.అర్థం : ఒక చోట నుండి మాట్లాడే మాట ఏ ప్రదేశంలోనైన వినటానికి ఒపయోగపడే పరికరం
ఉదాహరణ :
టెలిఫోన్ వల్ల ఈరోజుల్లో పని చాలా సులువౌతుంది.
పర్యాయపదాలు : చరవాణి, ఫోన్, మాటలపెట్టె
ఇతర భాషల్లోకి అనువాదం :