పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జోరుగా అనే పదం యొక్క అర్థం.

జోరుగా   నామవాచకం

అర్థం : తీవ్రం అయేటటువంటి అవస్ధ.

ఉదాహరణ : గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది.

పర్యాయపదాలు : తీవ్రత, వేగము


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ होने की अवस्था।

हवा का वेग कम होते ही मौसम ठीक हो गया।
उग्रता, ऊर्मि, ज़ोर, जोर, झर, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, प्रचंडता, प्रचण्डता, प्रबलता, रवानी, वाज, वेग

High level or degree. The property of being intense.

intensity, intensiveness

అర్థం : బిగిసే క్రియ లేక భావము

ఉదాహరణ : అత్యధిక బిగువు కారణంగా త్రాడు తెగిపోయింది.

పర్యాయపదాలు : బిగువు, బిర్రు, లాగుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तनने की क्रिया या भाव।

अत्यधिक तनाव के कारण यह रस्सी टूट गयी।
टान, तनाव, तान

Lack of movement or room for movement.

tautness, tightness

జోరుగా   క్రియా విశేషణం

అర్థం : ఎక్కువ తొందరగా

ఉదాహరణ : గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.

పర్యాయపదాలు : అతివేగంగా, అధికవేగంగా, బహువేగంగా, వేగంగా

चौपाल