పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జోడించు అనే పదం యొక్క అర్థం.

జోడించు   క్రియ

అర్థం : సూదికి దారాన్ని జతచేయడం

ఉదాహరణ : సంచిని కుట్టడానికి అతడు సూదిలో దారం ఎక్కించాడు.

పర్యాయపదాలు : ఎక్కించు, జతచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुई के छेद या नाके में तागा आदि डालना।

थैली सीने के लिए वह सुई में धागा पिरो रही है।
पिरोना, पिरोहना

Pass a thread through.

Thread a needle.
thread

అర్థం : అన్నింటినిఒక క్రమపద్దతిలో పెట్టడం

ఉదాహరణ : అతడు పెప్సీ బాటిల్లను జోడిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पेय पदार्थ को ठंडा करने के लिए बरफ के नीचे रखना।

वह पेप्सी की बोतल को झाल रहा है।
झालना

అర్థం : ఏదేని వేరొక దానికి చివరిలో చేర్చుట.

ఉదాహరణ : మాల తయారుచేయుటకు బంగారు తీగలను కలుపుతారు.

పర్యాయపదాలు : కలిపిన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे के साथ अंत में लगाना या सटाना।

हार बनाने के लिए उसने सोने के तारों को संलग्न किया।
जोड़ना, संबद्ध करना, संलग्न करना

Cause to be attached.

attach

అర్థం : విరిగిన వస్తువులను కలుపుట.

ఉదాహరణ : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.

పర్యాయపదాలు : అంటించు, అతికించు, పట్టించు, సంధించు, హత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।

बढ़ई मेज़ के टूटे हुए पाए को जोड़ रहा है।
दर्ज़ी ने सलवार की लंबाई बढ़ाने के लिए उसमें और कपड़ा मिलाया।
जुड़ाना, जोड़ना, मिलाना, लगाना, सटाना

Connect, fasten, or put together two or more pieces.

Can you connect the two loudspeakers?.
Tie the ropes together.
Link arms.
connect, link, link up, tie

అర్థం : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ఉదాహరణ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

పర్యాయపదాలు : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, చేర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

అర్థం : విడిగా వున్న దాన్ని జంట చేయడం

ఉదాహరణ : పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది

పర్యాయపదాలు : కలుపు, జతచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रकार का संबंध स्थापित करना।

विवाह दो परिवारों को जोड़ता है।
जोड़ना, मिलाना

Establish a rapport or relationship.

The President of this university really connects with the faculty.
connect

అర్థం : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.

ఉదాహరణ : ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.

పర్యాయపదాలు : ఎక్కించు, కలుపు, కూడు, జతచేయు, జమచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाते, काग़ज़ आदि में लिखना।

महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।
चढ़ाना, टाँकना, दर्ज करना, दाख़िल करना, दाखिल करना, पावना करना

Record in writing. Enter into a book of names or events or transactions.

register

चौपाल