పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జాగృతి అనే పదం యొక్క అర్థం.

జాగృతి   నామవాచకం

అర్థం : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది

ఉదాహరణ : 1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.

పర్యాయపదాలు : అభ్యుదయం, జాగరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वर्ग या जाति की वह अवस्था जिसमें वह गिरी हुई दशा से निकलकर उन्नत होने का प्रयत्न करती है।

१८५७ का जन जागरण धीरे-धीरे युद्ध का रूप ले लिया।
जागरण, जागृति, जाग्रति

జాగృతి   విశేషణం

అర్థం : మేలుకొను స్థితి.

ఉదాహరణ : దేశ అభివృద్ది కోసము దేశవాసుల జాగృతి అవసరము.

పర్యాయపదాలు : చైతన్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जागृत अवस्था में हो।

देश के उत्थान के लिए देशवासियों का जागरूक रहना आवश्यक है।
चैतन्य, जागरूक, जागृत, जाग्रत

चौपाल