అర్థం : నీటిలో నివశించు పక్షి
ఉదాహరణ :
హంస ఒక నీటి పక్షి.
పర్యాయపదాలు : జలచరపక్షి, జలపక్షి, నీటిపక్షి
ఇతర భాషల్లోకి అనువాదం :
वे पक्षी जो अपना ज्यादा समय जल में बिताते हैं या जल के आस-पास ही पाये जाते हैं।
हंस एक जल पक्षी है।