పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జతచేయు అనే పదం యొక్క అర్థం.

జతచేయు   క్రియ

అర్థం : సూదికి దారాన్ని జతచేయడం

ఉదాహరణ : సంచిని కుట్టడానికి అతడు సూదిలో దారం ఎక్కించాడు.

పర్యాయపదాలు : ఎక్కించు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुई के छेद या नाके में तागा आदि डालना।

थैली सीने के लिए वह सुई में धागा पिरो रही है।
पिरोना, पिरोहना

Pass a thread through.

Thread a needle.
thread

అర్థం : విడిగా వున్న దాన్ని జంట చేయడం

ఉదాహరణ : పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది

పర్యాయపదాలు : కలుపు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रकार का संबंध स्थापित करना।

विवाह दो परिवारों को जोड़ता है।
जोड़ना, मिलाना

Establish a rapport or relationship.

The President of this university really connects with the faculty.
connect

అర్థం : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.

ఉదాహరణ : ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.

పర్యాయపదాలు : ఎక్కించు, కలుపు, కూడు, జమచేయు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाते, काग़ज़ आदि में लिखना।

महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।
चढ़ाना, टाँकना, दर्ज करना, दाख़िल करना, दाखिल करना, पावना करना

Record in writing. Enter into a book of names or events or transactions.

register

चौपाल