పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేరుకొను అనే పదం యొక్క అర్థం.

చేరుకొను   క్రియ

అర్థం : ఎక్కడికైన వెళ్లాలనుకొన్నప్పుడు ఆ వాహనంలో ప్రయాణించడం

ఉదాహరణ : దూరం పోయే కారణంగా నేను పదిగంటలు బస్సును పట్టుకోలేకపోయాను.

పర్యాయపదాలు : అందుకొను, పట్టుకొను

అర్థం : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం

ఉదాహరణ : నావ నది ఒడ్డుకు పోయింది

పర్యాయపదాలు : పోవు, వెళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी जगह पर पहुँचना।

नाव नदी के किनारे लग गई।
लगना

Reach a destination, either real or abstract.

We hit Detroit by noon.
The water reached the doorstep.
We barely made it to the finish line.
I have to hit the MAC machine before the weekend starts.
arrive at, attain, gain, hit, make, reach

అర్థం : మొక్కలలో పూలు పండ్లు పూయుట.

ఉదాహరణ : ఈ సంవత్సరం మామిడి పూత త్వరగానే వచ్చింది.

పర్యాయపదాలు : అగుదెంచు, అరుదెంచు, ఏతెంచు, వచ్చు, వేంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पौधों, वृक्षों, लताओं आदि में फल-फूल लगना।

इस वर्ष आम में जल्दी ही बौर आ गए।
आना

चौपाल