అర్థం : అన్నం తినడానికి మొదలైన పనులు చేయడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
అతని చేయి యంత్రం క్రింద నలిగింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
ఉదాహరణ :
ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
clawఅర్థం : భుజానికి అతుక్కుని ఉండిపనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ఉదాహరణ :
ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :