అర్థం : చేయకుండా వుండే కార్యము.
ఉదాహరణ :
మొదట చేయని పనిని ప్రారంభించండి.
పర్యాయపదాలు : పూర్తిచేయని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తయారుచేయబడని.
ఉదాహరణ :
మానవుని ద్వారా తయారు చేయని వస్తువుల పేర్లు తెలపండి.
పర్యాయపదాలు : ఆకారంఇవ్వని, నిర్మితంకాని నిర్మించలేని
ఇతర భాషల్లోకి అనువాదం :