అర్థం : అటు-ఇటు పడిపోవడం
ఉదాహరణ :
గాలివాన రావడంతో ఎండిన గోధుమలు చెల్లాచెదురయ్యాయి
పర్యాయపదాలు : గందరగోళమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముక్కలుముక్కలవడం
ఉదాహరణ :
రైలు బోగి నుండి ఒక ట్రక్ చిన్నా-భిన్నమైపోయింది.
పర్యాయపదాలు : అల్లకల్లోలమవు, చిన్నాభిన్నమవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु के ऐसे टुकड़े-टुकड़े हो जाना कि वह पहचान न आए।
ट्रेन की टक्कर से एक ट्रक के परखचे उड़ गए।