పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెప్పు అనే పదం యొక్క అర్థం.

చెప్పు   క్రియ

అర్థం : నోటి ద్వారా పేర్కొనడం

ఉదాహరణ : శ్యామ్ నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు

పర్యాయపదాలు : తెలియజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* मौखिक रूप से प्रस्तुत करना।

श्याम को मेरी भी शुभकामनाएँ दीजिए।
गुरुजी अनुत्तीर्ण विद्यार्थियों को सांत्वना दे रहे हैं।
देना

Offer verbally.

Extend my greetings.
He offered his sympathy.
extend, offer

అర్థం : మాట్లాడమనడానికి ఉపయోగించే పదం

ఉదాహరణ : అతను పోలీసుల ఎదురుగా నలుగురి పేర్లు చెప్పాడు.

పర్యాయపదాలు : ఇవ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के सामने किसी घटना आदि से संबंधित लोगों का नाम बताना।

उसने पुलिस के सामने चार लोगों का नाम लिया।
बताना, बोलना, लेना

అర్థం : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం

ఉదాహరణ : ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.

పర్యాయపదాలు : తెలియజేయు, సమాచారమివ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

* चिह्न, सूत्र आदि के माध्यम से बताना या जानकारी देना।

क्या आप इन दोनों शहरों के बीच की दूरी को किमी में बताएँगे।
बतलाना, बताना

Indicate through a symbol, formula, etc..

Can you express this distance in kilometers?.
express, state

అర్థం : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

ఉదాహరణ : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

పర్యాయపదాలు : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

అర్థం : ఏదైనా కొత్త విషయం తెలియజేయడం

ఉదాహరణ : మా అత్త నాకు కొంత కొంతే చెప్తుంది

పర్యాయపదాలు : వినిపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खरी-खोटी या बुरी बातें कहना।

मेरी सास मुझे हमेशा कुछ न कुछ सुनाती हैं।
कहना, बोलना, सुनाना

అర్థం : భావాన్ని నోటి ద్వారా ప్రకటించడం

ఉదాహరణ : సీమా చాలా త్వరత్వరగా చెప్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

रोटी, पूरी आदि बनाने के लिए चकले पर लोई रखकर बेलन से पतला करना।

सीमा बहुत जल्दी-जल्दी बेलती है।
बेलना, रोलना

Flatten or spread with a roller.

Roll out the paper.
roll, roll out

అర్థం : విషయం గురించి మాట్లాడటం

ఉదాహరణ : శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు

అర్థం : వినపడేటట్లు చేయు

ఉదాహరణ : అతను రెండు గంటలకు వస్తానని చెప్పాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

नियत करना।

उसने दो बजे आने के लिए कहा था।
हमने शर्त में सौ रुपए बदे।
कहना, बदना, बोलना

Set or place definitely.

Let's fix the date for the party!.
fix

అర్థం : రహస్యపు మాటలను చెప్పటం.

ఉదాహరణ : అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.

పర్యాయపదాలు : విప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం

ఉదాహరణ : అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।

उसने मुझे अचार बनाने की विधि बताई।
निर्देश करना, बतलाना, बताना, सिखलाना, सिखाना

Give instructions or directions for some task.

She instructed the students to work on their pronunciation.
instruct

అర్థం : నోటి ద్వారా ధ్వని బయటకు రావడం.

ఉదాహరణ : సీమ డ ని ’ర’ గా పలుకుతుంది.

పర్యాయపదాలు : ఉచ్చరించు, ఉచ్ఛారము, ఉల్లేఖము, పలకడం, పల్లుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह से व्यक्त और स्पष्ट भाषिक ध्वनि निकालना।

सीमा ड़ को र बोलती है।
अरंभना, अरम्भना, आखना, उचरना, उचारना, उच्चरना, उच्चारण करना, उच्चारना, कहना, बोलना

Use language.

The baby talks already.
The prisoner won't speak.
They speak a strange dialect.
speak, talk

అర్థం : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం

ఉదాహరణ : అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు

అర్థం : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.

ఉదాహరణ : గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.

పర్యాయపదాలు : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने का आदेश देना।

गुरुजी ने घर जाने के लिए कहा।
वह खुद कुछ नहीं करता केवल दूसरों को फरमाता है।
आज्ञा करना, आज्ञा देना, आदेश करना, आदेश देना, आर्डर देना, ऑर्डर देना, कहना, फरमाना, फर्माना, फ़रमाना, बोलना, हुक्म देना

Give instructions to or direct somebody to do something with authority.

I said to him to go home.
She ordered him to do the shopping.
The mother told the child to get dressed.
enjoin, order, say, tell

అర్థం : సంభాషణ

ఉదాహరణ : వాళ్ళ మధ్యలో ఏమీ మాట్లాడకు.

పర్యాయపదాలు : మాట్లాడు

అర్థం : మాట బయట పెట్టడం

ఉదాహరణ : అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।

माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।
दिखलाना, दिखाना, निर्देशित करना, बतलाना, बताना

Determine or indicate the place, site, or limits of, as if by an instrument or by a survey.

Our sense of sight enables us to locate objects in space.
Locate the boundaries of the property.
locate, situate

అర్థం : తెలియజేయడం

ఉదాహరణ : అతడు శాస్త్రం గురించి చాలా జ్ఞానం ఆరోపించారు.

పర్యాయపదాలు : ఆరోపించు, మాట్లాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मन आदि में धारण करना या ज्ञान, गुण आदि रखना।

वह विज्ञान के बारे में बहुत जानकारी रखता है।
रखना

Keep in mind or convey as a conviction or view.

Take for granted.
View as important.
Hold these truths to be self-evident.
I hold him personally responsible.
deem, hold, take for, view as

चौपाल