పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెప్పించు అనే పదం యొక్క అర్థం.

చెప్పించు   క్రియ

అర్థం : తనకు తెలిసినది ఇతరులు తెలుసుకునేలా చేయడం

ఉదాహరణ : మోహన్ చిలుకకు రామ్ రామ్ అని నేర్పిస్తున్నాడు.

పర్యాయపదాలు : నేర్పించు, భోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

तोते, मैना आदि पक्षियों को मनुष्य की बोली सिखाना।

मोहन तोते को राम राम पढ़ा रहा है।
पढ़ाना

అర్థం : మంచి మాటలు చెప్పుట.

ఉదాహరణ : గౌతమబుద్దుడు మనకు జీవితపు సత్యాలను బోధించాడు.

పర్యాయపదాలు : నేర్పించు, నేర్పు, బోధించు, సూచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हित की बातें बताना।

बुद्ध ने हमें जीवन के सही मूल्यों की सीख दी है।
बताना, शिक्षा देना, सिखलाना, सिखाना, सीख देना

Impart skills or knowledge to.

I taught them French.
He instructed me in building a boat.
instruct, learn, teach

चौपाल