అర్థం : తెలియజేయని.
ఉదాహరణ :
చెప్పని మాటలు కూడా అప్పుడప్పుడు వదంతులుగా వ్యాపిస్తాయి.
పర్యాయపదాలు : నివేదించని, భాషించని, మాట్లాడని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not made explicit.
The unexpressed terms of the agreement.అర్థం : తన సుఖ దుఃఖాలను గురించి ప్రకటించనివాడు
ఉదాహరణ :
మాట్లాడని సోహన్‍ను రేపు ఉరి తీస్తారు
పర్యాయపదాలు : ప్రకటించని, మాట్లాడని, వెలువరించని
ఇతర భాషల్లోకి అనువాదం :