పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెడిపోవు అనే పదం యొక్క అర్థం.

చెడిపోవు   క్రియ

అర్థం : వాడిపోవడం

ఉదాహరణ : పండ్లు, కూరగాయలు మొదలైనవి తొందరగా ఎండిపోతాయి.

పర్యాయపదాలు : ఎండిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु में ऐसा विकार होना जिससे उसके अंग गलने लगे और उसमें से दुर्गंध आने लगे।

फल, सब्जियाँ आदि जल्दी सड़ती हैं।
सड़ना

Undergo decay or decomposition.

The body started to decay and needed to be cremated.
decay

అర్థం : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి

ఉదాహరణ : ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు

పర్యాయపదాలు : కుళ్ళిపోవు, క్షీణమగు, పుచ్చు, మురుగు పట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।

इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।
खमीर आना, खमीर उठना, ख़मीर आना, ख़मीर उठना, सड़ना

Go sour or spoil.

The milk has soured.
The wine worked.
The cream has turned--we have to throw it out.
ferment, sour, turn, work

అర్థం : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం

ఉదాహరణ : ఈ యంత్రం చెడిపోయింది

పర్యాయపదాలు : నాశనమవు, పనిచేయకపోవు, పాడగు, పాడవు, హరించుకుపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुण, रूप, आदि में विकार होना या खराबी आना।

यह यंत्र बिगड़ गया है।
काम न करना, खराब होना, ख़राब होना, गड़बड़ाना, जवाब देना, बिगड़ना, विकृत होना

Fail to function or function improperly.

The coffee maker malfunctioned.
malfunction, misfunction

चौपाल