పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెట్టుభాగం అనే పదం యొక్క అర్థం.

చెట్టుభాగం   నామవాచకం

అర్థం : మొక్కల యొక్క ఏవైన భాగాలు

ఉదాహరణ : మొదలు, వేర్లు మొదలైనవి చెట్టుభాగాలు.

పర్యాయపదాలు : మొక్కభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पेड़-पौधे का कोई भाग।

तना, जड़ आदि वनस्पति भाग हैं।
पेड़-पौधे का भाग, वनस्पति का भाग, वनस्पति भाग

Any part of a plant or fungus.

plant part, plant structure

అర్థం : చెట్ల-మొక్కల మొదలగు వాటి యొక్క ఒక కార్యాత్మక మరియు రచనాత్మకమైన భాగము

ఉదాహరణ : జైలమ్ మరియు ఫ్లోయమ్ చెట్టుభాగాలు.

పర్యాయపదాలు : చెట్టు అవయవం


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़-पौधे आदि की एक कार्यात्मक और रचनात्मक इकाई।

जाइलम और फ्लोयम वनस्पति अंग हैं।
वनस्पति अंग, वनस्पति अवयव

A functional and structural unit of a plant or fungus.

plant organ

चौपाल