పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెంచా అనే పదం యొక్క అర్థం.

చెంచా   నామవాచకం

అర్థం : ఒక రకమైన గరిటే

ఉదాహరణ : అమ్మ పిల్లలకు చెంచాతో పాలు తాగిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की छोटी हल्की कलछी।

माँ बच्चे को चम्मच से दूध पिला रही है।
चमचा, चम्मच

A piece of cutlery with a shallow bowl-shaped container and a handle. Used to stir or serve or take up food.

spoon

అర్థం : చిన్నగా వుండే స్పూను

ఉదాహరణ : శీల చెంచాతో కూరను తీస్తున్నది.

పర్యాయపదాలు : స్పూను


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा चम्मच।

शीला चमची से सब्ज़ी निकाल रही है।
चमची

అర్థం : అన్నంతినడాణికి ఉపయోగించే చిన్నటి గరిటె

ఉదాహరణ : చెంచా కట్టెకు కట్టబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चम्मच की आकृति का एक यज्ञ पात्र।

चमसी लकड़ी की बनी होती है।
चमसी

అర్థం : లోతైన చిన్నని గరిటె

ఉదాహరణ : ఆమె చిన్నగరిటెతో ఉప్పును తీస్తున్నది.

పర్యాయపదాలు : చిన్నగరిటె


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बी डंडी की झँझरीदार चपटी कलछी।

वह पौनी से नमकीन छान रही है।
पवनी, पौनी

అర్థం : ముఖస్తుతి చేసే మహిళ

ఉదాహరణ : షర్మిల మేడమ్ గారి చెంచా.


ఇతర భాషల్లోకి అనువాదం :

खुशामद करने वाली औरत।

शर्मिला मैडम की चमची है।
चमची

చెంచా   విశేషణం

అర్థం : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో

ఉదాహరణ : అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.

పర్యాయపదాలు : ఇచ్చకము, పొగడిక, ముఖస్తుతి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चाटुकारिता करता हो।

वह एक चाटुकार व्यक्ति है।
खुशामदी, चमचा, चाटुकार, चापलूस, मुसाहिब

Attempting to win favor from influential people by flattery.

bootlicking, fawning, obsequious, sycophantic, toadyish

चौपाल