పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చూర్ణం అనే పదం యొక్క అర్థం.

చూర్ణం   నామవాచకం

అర్థం : చర్మం కోమలత్వం కోసం ఉపయోగించేవి

ఉదాహరణ : ఈ రోజుల్లో ఎక్కువ మంది స్త్రీలు అందంగా కనిపించాలని చూర్ణం వాడతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

त्वचा को मुलायम बनाने या साफ करने के लिए उपयोग में लाया जाने वाला एक प्रसाधन।

आज-कल ज़्यादातर स्त्रियाँ सुंदर दिखने के लिए क्रीम का उपयोग करती हैं।
क्रीम

Toiletry consisting of any of various substances in the form of a thick liquid that have a soothing and moisturizing effect when applied to the skin.

cream, emollient, ointment

అర్థం : ఆకును మెత్తగా చేసిన తర్వాత సంతరించుకొనే రూపం

ఉదాహరణ : నిమ్మకాయల ఆకులను చూర్ణంలా చేసి గాయంపైన పెడతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ आदि का टूटा या पिसा हुआ बारीक टुकड़ा।

नीम की पत्तियों को सुखाकर एवं उसका चूर्ण बनाकर घाव आदि पर लगाते हैं।
कल्क, चूरन, चूरा, चूर्ण, पाउडर, पावडर, बुकनी, बुक्का

A solid substance in the form of tiny loose particles. A solid that has been pulverized.

powder, pulverisation, pulverization

అర్థం : ఒక ప్రకారంగా ఔషదచూర్ణము తీసుకోవడంవలన స్వరూపము వస్తుంది.

ఉదాహరణ : నాన్నమ్మ చూర్ణం తీసుకున్న తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగింది.

పర్యాయపదాలు : ఔషదం, పొడి, మందు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की औषध जो बुकनी के रूप में होती है।

दादी ने चूरन खाने के बाद एक लोटा पानी पिया।
चूरन, चूर्ण, जारक

चौपाल