పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చూచు అనే పదం యొక్క అర్థం.

చూచు   నామవాచకం

అర్థం : బాగుగా పరీక్షించే క్రియ

ఉదాహరణ : ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.

పర్యాయపదాలు : చూచుట, పరిశీలన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह जाँच पड़ताल करने के लिए देखने की क्रिया।

प्रयोग करते समय अच्छी तरह अवलोकन करके ही निष्कर्ष पर पहुँचना चाहिए।
अवलोकन, अविलोकन, अवेक्षण, अवेक्षा, दृष्टिपात

A detailed critical inspection.

study, survey

చూచు   క్రియ

అర్థం : మంచి చెడులను చూసుకోవడం

ఉదాహరణ : మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.

పర్యాయపదాలు : నిర్వహించు, పర్యవేక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।

मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।
अवरेवना, देख-भाल करना, देख-रेख करना, देखना, देखना-भालना, देखभाल करना, देखरेख करना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना, साज सँभाल करना

Have care of or look after.

She tends to the children.
tend

అర్థం : కళ్ళతో చేసే పని

ఉదాహరణ : అదృష్టంతో నేను చాలా రోజుల్ని చూశాను


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुभव कराना।

किस्मत ने हमें बहुत बुरे दिन दिखाए।
दिखलाना, दिखाना

Convey by one's expression.

She looked her devotion to me.
look

అర్థం : కళ్ళు చేసే పని

ఉదాహరణ : ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.

పర్యాయపదాలు : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।

आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।
देखना

See or watch.

View a show on television.
This program will be seen all over the world.
View an exhibition.
Catch a show on Broadway.
See a movie.
catch, see, take in, view, watch

అర్థం : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు

ఉదాహరణ : ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.

పర్యాయపదాలు : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।

आज का अखबार तो आपने देखा होगा।
देखना, नजर डालना, नज़र डालना

चौपाल