అర్థం : సొంతవారనే భావన కలిగిన.
ఉదాహరణ :
ఈరోజులలో రాజకీయనేతలు చుట్టపూర్వకమైన పనులు చేస్తున్నారు.
పర్యాయపదాలు : బంధుత్వపూర్వకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो स्वजन भावना या अपनेपन से भरा हुआ हो।
आजकल के अधिकांश नेता बंधुत्वपूर्ण कार्य करते हैं।