అర్థం : కోపంగా అరవడం.
ఉదాహరణ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
పర్యాయపదాలు : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దించు, గద్దింపు, దట్టించు, మందలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.అర్థం : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం
ఉదాహరణ :
శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు
పర్యాయపదాలు : తిట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।
श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।