అర్థం : రూపాయి, అర్థ రూపాయి మొదలైన నాణాలు
ఉదాహరణ :
అమ్మ చిల్లరనంత జమ చేస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధిక మూల్యముగల డబ్బుకు బదులుగా దానికి సరిపడా పైకము నాణాల రూపములోనుండినది
ఉదాహరణ :
నాకు ఐదు వందలరూపాయలకు చిల్ల ర కావాలి.
పర్యాయపదాలు : చిలువానము, చిలువాయనము, చిల్లర డబ్బు
ఇతర భాషల్లోకి అనువాదం :
Money received in return for its equivalent in a larger denomination or a different currency.
He got change for a twenty and used it to pay the taxi driver.