అర్థం : తేలికపాటి వర్షం
ఉదాహరణ :
అప్పుడు నేను పాఠశాలకు వెలుతున్నప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి.
పర్యాయపదాలు : చిన్నజల్లులు, తుంపరచినుకులు
ఇతర భాషల్లోకి అనువాదం :
हल्की बारिश।
जब मैं विद्यालय के लिए निकला बूँदाबाँदी हो रही थी।