అర్థం : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
ఉదాహరణ :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
పర్యాయపదాలు : చిన్నపాత్ర, చిన్నబాణలి
ఇతర భాషల్లోకి అనువాదం :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wok