అర్థం : ఆలోచించుటకు అనువైన
ఉదాహరణ :
అతని పరిస్థితి ఆలోచించదగినది.
పర్యాయపదాలు : ఆలోచించదగిన, ఊహించదగిన, యోచించదగిన, విచారించదగిన, శోచనీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Causing distress or worry or anxiety.
Distressing (or disturbing) news.