అర్థం : తగులుకోవడం.
ఉదాహరణ :
రవి గాలిపటం ఎగరవేస్తుండగా ఆ గాలిపటం చెట్టుకొమ్మలో చిక్కుకొన్నది.
పర్యాయపదాలు : ఇరికించడమైన, చిక్కుపడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమస్యలో తగులుకోవడం.
ఉదాహరణ :
ఆమె మాటలతో కవితను ఆ సమస్యలోకి ఇరికించడమైనది.
పర్యాయపదాలు : ఇరికించడమైన, చిక్కుపడ్డ, వీడని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो ऐसी स्थिति में हो जिससे आसानी से छुटकारा न मिल सके।
वह उलझे मामले को सुलझाने की कोशिश कर रहा है।