పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చికిత్స అనే పదం యొక్క అర్థం.

చికిత్స   నామవాచకం

అర్థం : వైద్యుడిపని

ఉదాహరణ : అతను వైద్యము చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు

పర్యాయపదాలు : వైద్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकित्सक का काम या पेशा।

वह चिकित्सा करके अपने परिवार का भरण-पोषण करता है।
चिकित्सा, डाक्टरी, डॉक्टरी

The learned profession that is mastered by graduate training in a medical school and that is devoted to preventing or alleviating or curing diseases and injuries.

He studied medicine at Harvard.
medicine, practice of medicine

అర్థం : రోగాన్ని దూరం చేయునది.

ఉదాహరణ : గ్రామాల్లో రోగులు వైద్యం కొరకు పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది.

పర్యాయపదాలు : ఉపక్రమం, ప్రతికర్మం, వెజ్జరికం, వైద్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग दूर करने की युक्ति या प्रक्रिया।

गाँव के रोगियों को चिकित्सा के लिए शहर जाना पड़ता है।
इस रोग का प्रतिकार क्या होगा।
इलाज, उपचर्या, उपचार, चिकित्सा, ट्रीटमंट, ट्रीटमेंट, ट्रीटमेन्ट, थेरपी, थेरेपी, दरमान, दवा-दारू, प्रतिकार, प्रयोग, मुआलिजा, रोगोपचार

అర్థం : రోగులకు చేసే చికిత్స చేయువాడు

ఉదాహరణ : లంకా నగరంలో సుషేన్ అనే పేరుగల పెద్ద వైద్యుడు వుండేవాడు.

పర్యాయపదాలు : ఆయుర్వేదం, ఆయుర్వేదవైద్యుడు, వైద్యుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वैद्यकशास्त्र के अनुसार रोगियों की चिकित्सा करने वाला चिकित्सक।

लंका नगरी में सुषेण नाम के एक बहुत बड़े वैद्य रहते थे।
आयुर्वेदाचार्य, आयुर्वेदिक चिकित्सक, आयुर्वेदी, कविराज, तबीब, बैद, वैद, वैद्य

చికిత్స   విశేషణం

అర్థం : నయంచేయుటకు వీలైనది.

ఉదాహరణ : ప్రస్తుతం వైధ్యులు ప్రతి చిన్న రోగానికి చికిత్స చేయుటలో లీనమైనారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका उपचार संभव हो।

आज के वैज्ञानिक हर एक रोग को चिकित्स्य बनाने में जुटे हैं।
उपचार्य, चिकित्स्य, निवार्य, परिहरणीय, साध्य

चौपाल