పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిందాడు అనే పదం యొక్క అర్థం.

చిందాడు   క్రియ

అర్థం : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ఉదాహరణ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

పర్యాయపదాలు : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

అర్థం : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ఉదాహరణ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతులేయు, గంతువేయు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ఉదాహరణ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు

चौपाल