అర్థం : ఎటువంటి బాధలు లేకపోవడం.
ఉదాహరణ :
చింతలేని వ్యక్తులు ఎక్కడా ఉండరు.
పర్యాయపదాలు : ఆలోచనలేని, చింతారహితమైన, బాధలులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎటువంటి బాధలేనటువంటి
ఉదాహరణ :
ఇది నాకు చింతలేని విషయం.
ఇతర భాషల్లోకి అనువాదం :