పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చింతన అనే పదం యొక్క అర్థం.

చింతన   నామవాచకం

అర్థం : యోచించేటటువంటి భావన.

ఉదాహరణ : బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము

పర్యాయపదాలు : ఆలోచన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం


ఇతర భాషల్లోకి అనువాదం :

विचार करने की क्रिया या भाव।

बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।
अंतर्भावना, अनुशीलन, अन्तर्भावना, ईक्षा, चिंतन, चिंतन-मनन, चिन्तन, चिन्तन-मनन, मनन, विचारण, विचारणा, सोच विचार, सोच-विचार

The process of using your mind to consider something carefully.

Thinking always made him frown.
She paused for thought.
cerebration, intellection, mentation, thinking, thought, thought process

అర్థం : బాధ పడుట.

ఉదాహరణ : ఆమె ప్రతిరోజు ఏదో ఒక కారణంతో చింతిస్తూ ఉంటుంది.

పర్యాయపదాలు : విచారం, వ్యసనం, వ్యాకులత


ఇతర భాషల్లోకి అనువాదం :

दुविधा, अशांति, कठिनाई तथा घबराहट से उत्पन्न मनोदशा।

मुझे दिन-रात यही चिंता लगी रहती है कि मैं इस काम को जल्द से जल्द कैसे खतम करूँ।
अंदेशा, अन्देशा, अवसेर, आध्या, चिंता, चिन्ता, धुन, धौजन, परवाह, फ़िक्र, फ़िराक़, फिकर, फिक्र, फिराक, सोच

అర్థం : ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని దానిలో లీనమవడం

ఉదాహరణ : చదువుతూ-చదువుతూ అతడు ఆలోచనలో పడిపోయాడు.

పర్యాయపదాలు : ఆలోచన, తలంపు, తలపు, యోచన


ఇతర భాషల్లోకి అనువాదం :

भूली हुई बात को ध्यान में लाने या उसका चिन्तन करने की क्रिया।

पढ़ते-पढ़ते वह अनुचिंतन में लग जाता है।
अनुचिंतन, अनुचिन्तन

అర్థం : ఏదేని వస్తువును మళ్ళీ_మళ్ళీ పునరావలోకనం చేసే క్రియ.

ఉదాహరణ : రాము పాఠమును మననము చేస్తున్నాడు.

పర్యాయపదాలు : అధ్యయనము, మననము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ का बार-बार अध्ययन करने की क्रिया।

राम पाठ का अनुशीलन कर रहा है।
अध्ययनशीलता, अनुशीलन, पुनर्पठन, सतत अभ्यास

Systematic training by multiple repetitions.

Practice makes perfect.
drill, exercise, practice, practice session, recitation

చింతన   విశేషణం

అర్థం : పశ్చాత్తాపం చెందడం

ఉదాహరణ : మానసిక దుఃఖంతో నిన్న రాత్రి నుండి కొంచం కూడా తిని తాగలేదు.

పర్యాయపదాలు : మానసికదుఃఖమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

पछतावे में पड़ा हुआ।

अनुतापी राशि ने कल से कुछ खाया पिया नहीं है।
अनुतापी

चौपाल