పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాలా అనే పదం యొక్క అర్థం.

చాలా   నామవాచకం

అర్థం : ఒకటికంటే ఎక్కువ సంఖ్యలోవున్న విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ప్రత్యయం.

ఉదాహరణ : చాలా మంది ఈ విషయాన్ని సమర్ధించారు.

పర్యాయపదాలు : అనేకము, ఎక్కువ, ఎన్నో


ఇతర భాషల్లోకి అనువాదం :

(जंतु आदि की) बड़ी संख्या।

बहुतों ने इस बात का समर्थन किया।
कई, बहुत

అర్థం : అవసరాలకు ఔచిత్యంగా

ఉదాహరణ : ఏ వస్తువైన కూడా అధికం మంచిదిగా ఉండదు

పర్యాయపదాలు : అధికం, ఎక్కువ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या बात का आवश्यकता या औचित्य से अधिक या गम्भीर होने की अवस्था या भाव।

किसी भी चीज का अतिरेक अच्छा नहीं होता।
अतिरेक

The state of being more than full.

excess, overabundance, surfeit

చాలా   క్రియా విశేషణం

అర్థం : తక్కువ కాకపోవడం

ఉదాహరణ : ఈ రోజు అతను బాగా నవ్వాడు

పర్యాయపదాలు : బాగా


ఇతర భాషల్లోకి అనువాదం :

To a very great degree or extent.

I feel a lot better.
We enjoyed ourselves very much.
She was very much interested.
This would help a great deal.
a good deal, a great deal, a lot, lots, much, very much

చాలా   విశేషణం

అర్థం : సగం కాకుండా పూర్తిగా చేయడం

ఉదాహరణ : ఈ గ్రామంలో మొత్తం జనసంఖ్య ఎంత ఉండవచ్చు.

పర్యాయపదాలు : మొత్తంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जितना है वह सब।

इस गाँव की कुल आबादी कितनी होगी?
समूचे देश ने आवाज उठाई।
देश भर में खुशियाँ मनाई गईं।
अकत, अखिल, अवयवी, अशेष, कामिल, कुल, तमाम, निखिल, पूरा, पूरा का पूरा, पूर्ण, भर, मुसल्लम, विश्व, विश्वक, संपूर्ण, सकल, सब, समस्त, समूचा, सम्पूर्ण, सर्व, सारा

అర్థం : మిక్కిలి ఎక్కువ.

ఉదాహరణ : తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : అత్యంతమైన, అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Of the greatest possible degree or extent or intensity.

Extreme cold.
Extreme caution.
Extreme pleasure.
Utmost contempt.
To the utmost degree.
In the uttermost distress.
extreme, utmost, uttermost

అర్థం : అధిక స్థితిలో ఉన్న.

ఉదాహరణ : నాకు అతని హీనస్థితి చూచి చాలా దుఖం కలిగినది.

పర్యాయపదాలు : అపారం, అమితం, ఆధిక్యం, ఎక్కువ


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मात्रा में ज़्यादा हो।

उसके पास बहुत सम्पत्ति है।
वह अगाध संपत्ति का मालिक है।
अति, अतीव, अधिक, अनल्प, अनून, अन्यून, अबेश, आकर, आत्यंतिक, आत्यन्तिक, काफ़ी, काफी, ख़ूब, खूब, गहरा, ज़्यादा, ज्यादा, बहुत, बहुल

(quantifier used with mass nouns) great in quantity or degree or extent.

Not much rain.
Much affection.
Much grain is in storage.
much

चौपाल