పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చలించు అనే పదం యొక్క అర్థం.

చలించు   క్రియ

అర్థం : మనస్సు గతి తప్పుట

ఉదాహరణ : రాధ అందాన్ని చూసి మోహన్ మనస్సు చలించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का चंचल होना।

राधा की सुन्दरता देखकर मोहन का मन डोल गया।
डुलना, डोलना

అర్థం : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం

ఉదాహరణ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది

పర్యాయపదాలు : జారు, ద్రవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोभ से प्रवृत्त होना।

सेठ का धन देखकर उसका मन फिसल गया।
फिसलना

चौपाल