పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చర్చ అనే పదం యొక్క అర్థం.

చర్చ   నామవాచకం

అర్థం : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.

ఉదాహరణ : ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.

పర్యాయపదాలు : వాదోపవాదాలు, సంగోష్టి, సంభాషణ, సదస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेषज्ञों में किसी विषय पर होने वाला विचार-विमर्ष।

वे इस परिसंवाद में भाग नहीं ले सकेंगे।
चर्चासत्र, परिसंवाद

Any meeting for an exchange of ideas.

seminar

అర్థం : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.

ఉదాహరణ : కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.

పర్యాయపదాలు : వర్ణణ


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई विचार या मत अच्छी तरह किसी के सामने रखने की क्रिया या भाव।

इस कविता में कवि ने मातृत्व भाव का निरूपण बहुत अच्छी तरह किया है।
निरूपण, निर्वचन

Inventing or contriving an idea or explanation and formulating it mentally.

conceptualisation, conceptualization, formulation

అర్థం : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.

ఉదాహరణ : అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.

పర్యాయపదాలు : తర్కము, పరామర్శించుట, వాదము, విచారణ, సమీక్షించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के विषय में अज्ञात तत्व को कारण या साक्ष्य के विचार से निश्चित करने की क्रिया।

धर्मग्रंथों में निराकार आत्मा के अस्तित्व को तर्क से ही सिद्ध किया गया है।
उपपत्ति, तर्क, दलील, युक्ति, वाद

A fact or assertion offered as evidence that something is true.

It was a strong argument that his hypothesis was true.
argument, statement

चौपाल