పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చపాతి అనే పదం యొక్క అర్థం.

చపాతి   నామవాచకం

అర్థం : ఒక రకమైన చిన్న పూరి

ఉదాహరణ : దుకాణదారుడు విరిగిపోయిన చపాతీలను నలిపి తిక్కేపిండిలో కలిపాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की छोटी करारी फुलकी।

दुकानदार ने टूटे हुए गोलगप्पों को मसलकर भेल में मिला दिया।
गुपचुप, गोलगप्पा

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

అర్థం : మంట సెగతో కాల్చినటువంటి లావైన పెద్ద రొట్టె

ఉదాహరణ : అతను కూర మరియు రొట్టె తింటున్నాడు.

పర్యాయపదాలు : రొట్టె


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर सेंक कर पकाई हुई मोटी और बड़ी रोटी।

वह सब्जी और रोट खा रहा है।
रोट, लिट, लिट्ट, लिट्टा

Flat pancake-like bread cooked on a griddle.

chapati, chapatti

అర్థం : గోధుమ పిండిని అప్పడాల కర్రతో గుండ్రంగా పెనుము మీద కాల్చి తినే పదార్థం

ఉదాహరణ : కూలివాడు ఉప్పుతో పాటు ఎండు రొట్టె తింటున్నాడు.

పర్యాయపదాలు : రొట్టె


ఇతర భాషల్లోకి అనువాదం :

गुँधे हुए आटे की लोई को बेलकर या बढ़ाकर तथा आँच पर सेंककर या पकाकर बनाई हुई खाद्यवस्तु।

मज़दूर नमक के साथ सूखी रोटी खा रहा था।
चपाती, फुलका, रोटी

Flat pancake-like bread cooked on a griddle.

chapati, chapatti

चौपाल