పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చనిపోయిన అనే పదం యొక్క అర్థం.

చనిపోయిన   క్రియ

అర్థం : శ్వాస ఆగి నేల పైన పడిపోవడం.

ఉదాహరణ : సైనికుడిపైన మందుగుండు వేయడం వలన అతడు మరణించాడు.

పర్యాయపదాలు : చంపబడిన, మరణించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

ज़मीन पर गिर जाना।

बंदूक की गोलियाँ लगते ही सैनिक धराशायी हो गया।
धराशायी होना

చనిపోయిన   విశేషణం

అర్థం : ప్రాణం విడిచిన

ఉదాహరణ : స్మృత్యర్థం ఒక ఆసుపత్రిని

పర్యాయపదాలు : కన్నుమూసిన, కాలంచేసిన, కీర్తిశేషుడైన, తనువుచాలించిన, తుదిశ్వాసవిడిచిన, నూకలుచెల్లిన, పరమపదించిన, బక్కెట్ తన్నిన, బాల్చీతన్నిన, మృతిచెందిన, స్వర్గస్తుడైన, స్వర్గీయుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मरा हुआ हो।

वे मृत व्यक्ति को दफ़नाने जा रहे हैं।
उसने स्वर्गीय पिता की स्मृति में एक अस्पताल बनवाया।
अध्रियामाण, अपगत, अपहत, अभ्यतीत, गत, दिवंगत, दिविक्षया, नष्टासु, परलोकगत, परलोकवासी, प्रमीत, फौत, मरहूम, मुतवफ़्फ़ा, मुतवफ्फा, मुरदा, मुरदार, मुर्दा, मृत, मृतक, विनष्ट, सुरधामी, स्वर्गवासी, स्वर्गीय

No longer having or seeming to have or expecting to have life.

The nerve is dead.
A dead pallor.
He was marked as a dead man by the assassin.
dead

అర్థం : భూమిపై నూకలు చెల్లడం

ఉదాహరణ : ప్రజా సేవకుడు మహరాజుగారు పరమపదించారు.

పర్యాయపదాలు : కాలంచెల్లిన, తనువుచాలించిన, పరమపదించిన, మరణించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मर गया हो (साधु ,महात्माओं आदि के लिए प्रयुक्त)।

प्रभु किंकर महराजजी ब्रह्मीभूत हो गए।
ब्रह्मीभूत

అర్థం : జీవములేకపోవడం.

ఉదాహరణ : నిర్జీవమైన వస్తువులో చలనము ఉండదు.

పర్యాయపదాలు : చలనములేని, జీవంలేని, నిర్జీవమైన, ప్రాణంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें से जीवन या प्राण निकल गया हो।

दिवंगत के निर्जीव शरीर के चारों ओर उनके परिजन खड़े हुए थे।
अचेतन, अजीव, अजीवित, अप्राण, अप्राणी, जीवनहीन, निर्जीव, निष्प्राण, बेजान

चौपाल