అర్థం : ఏనుగు, గుర్రం, రథం మరియు కాల్బలంతో కూడిన నాలుగు అంగాల సైన్యం
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాజులు యుద్దం చేయడానికి చతురంగ సేనలను ఉపయోగించేవారు.
పర్యాయపదాలు : చతురంగ బలం, చతురంగ సేన
ఇతర భాషల్లోకి అనువాదం :
हाथी, घोड़े, रथ और पैदल - इन चार अंगों वाली सेना।
प्राचीन काल में राजा युद्ध में चतुरंगिणी का उपयोग करते थे।