పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చక్రము అనే పదం యొక్క అర్థం.

చక్రము   నామవాచకం

అర్థం : బండి వెళ్ళడానికి సహాయపడేది

ఉదాహరణ : ఈ బండి యొక్క ముందరి చక్రము విరిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गाड़ी अथवा कल आदि में लगा हुआ वह चक्र जिसके धुरी पर घूमने से गाड़ी या कल चलता है।

इस गाड़ी का अगला पहिया खराब हो गया है।
अरि, चक, चक्का, चक्र, चाक, नभि, पहिया

A simple machine consisting of a circular frame with spokes (or a solid disc) that can rotate on a shaft or axle (as in vehicles or other machines).

wheel

అర్థం : ఒక గుండ్రని ఆకారము.

ఉదాహరణ : అతను పుస్తకములో వృత్తమును గీస్తున్నాడు.

పర్యాయపదాలు : వృత్తము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह क्षेत्र जो ऐसी रेखा से घिरा हो जिसका प्रत्येक बिंदु उस क्षेत्र के मध्य बिंदु से समान अंतर पर हो।

वह अभ्यास पुस्तिका पर वृत्त बना रहा है।
गोला, चक्र, वृत्त, हलक़ा, हलका, हल्क़ा, हल्का

Something approximating the shape of a circle.

The chairs were arranged in a circle.
circle

चौपाल