అర్థం : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
ఉదాహరణ :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
పర్యాయపదాలు : కోర, ఖడ్గమృగపుకొమ్ము, దంతం, ముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn