అర్థం : దాచినటువంటిది
ఉదాహరణ :
అతను తన మనసులోని భావాలను రహస్యముగా ఉంచాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that should remain hidden from others (especially information that is not to be passed on).
The combination to the safe was a secret.