సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏవైన సరుకులను నింపడానికి ఉపయోగపడేది.
ఉదాహరణ : సంచి చినిగిపోవటం వలన సరుకులు దారిలో పడిపోయినవి.
పర్యాయపదాలు : సంచి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कपड़े आदि का बना हुआ एक प्रकार का पात्र जिसमें चीज़ें रखी जाती हैं।
A flexible container with a single opening.
అర్థం : ధాన్యాన్ని దాచుకోవడానికి ఉపయోగించే సంచి
ఉదాహరణ : అతను తన పొలంలో గోతం సంచులను ఉంచాడు.
పర్యాయపదాలు : గోతంసంచి, గోనెసంచి
एक प्रकार का मोटा धान।
Rice in the husk either gathered or still in the field.
ఆప్ స్థాపించండి