పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గోచరించు అనే పదం యొక్క అర్థం.

గోచరించు   క్రియ

అర్థం : కంటికి ఎదురుపడుట.

ఉదాహరణ : ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.

పర్యాయపదాలు : అగపడు, అగబడు, అగుపించు, ఏర్పడు, కనపడు, కనబడు, కనిపించు, కన్పించు, కానవచ్చు, కానిపించు, గోచరమగు, పొలయు, బయల్పడు


ఇతర భాషల్లోకి అనువాదం :

आँखों से दृष्टिगत होना।

आकाश में तारे दिख रहे हैं।
अंधेरे के कारण मुझे रास्ता नहीं सूझ रहा है।
दिखना, दिखाई देना, दिखाई पड़ना, दृष्टिगोचर होना, नजर आना, नजर पड़ना, नज़र आना, नज़र पड़ना, सूझना

Have a certain outward or facial expression.

How does she look?.
The child looks unhappy.
She looked pale after the surgery.
look

అర్థం : ఏదైనా కనుల ముందుకు వచ్చినపుడు కనులకి తెలిసే భావన.

ఉదాహరణ : నటుడు రంగస్థలంపై కనిపించాడు.

పర్యాయపదాలు : అగపడు, అగుపించు, కనబడు, కనిపించు, కన్పించు, బయల్పడు, సాక్షాత్కరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सामने आना।

अभिनेता मंच पर प्रकट हुआ।
उतराना, प्रकट होना, प्रकटना, प्रगटना, प्रघटना

Come into sight or view.

He suddenly appeared at the wedding.
A new star appeared on the horizon.
appear

चौपाल