సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చాలా నెమ్మదిగా అస్పష్టంగా ఏదో చెప్పడం.
ఉదాహరణ : తాతయ్య నిద్రలో వాగుతూ ఉన్నారు.
పర్యాయపదాలు : వాగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
धीरे-धीरे और अस्पष्ट स्वर में कुछ कहना।
Speak softly or indistinctly.
అర్థం : నిద్రలో మాట్లాడుట
ఉదాహరణ : సుమన్ నానమ్మ రాత్రి పడుకున్నపుడు సణుగుతూ ఉంది
పర్యాయపదాలు : సణుగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
नींद या बेहोशी में बकना।
ఆప్ స్థాపించండి