అర్థం : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం
ఉదాహరణ :
చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
ఉదాహరణ :
శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
పర్యాయపదాలు : చిన్నగొడ్డలి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
ఉదాహరణ :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
పర్యాయపదాలు : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
ఇతర భాషల్లోకి అనువాదం :
A pike fitted with an ax head.
halberd