అర్థం : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం
ఉదాహరణ :
భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.
పర్యాయపదాలు : ఘర్షణ చేయు, పోట్లాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।
जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।అర్థం : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ఉదాహరణ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
పర్యాయపదాలు : కొట్లాడు, గొడవ, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట
ఇతర భాషల్లోకి అనువాదం :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।