పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గూడు అనే పదం యొక్క అర్థం.

గూడు   నామవాచకం

అర్థం : పక్షులు గడ్డితో నిర్మించుకున్న నివాసం.

ఉదాహరణ : ఆడపిచుక గూడులో రెండు పిల్లలు కిసకిస అంటున్నాయి.

పర్యాయపదాలు : పక్షిగూడు


ఇతర భాషల్లోకి అనువాదం :

घास-फूस से बना हुआ पक्षी का घर।

गौरैया के घोंसले में दो बच्चे चूँ-चूँ कर रहे हैं।
अंकुरक, आलना, आशियाँ, आशियाना, खोंता, खोचकिल, घोंसला, घोंसुआ, घोसला, नीड़

A structure in which animals lay eggs or give birth to their young.

nest

అర్థం : పక్షులు చెట్లపైన నిసించే స్థలం

ఉదాహరణ : డేగ పీపుల్ చెట్టుపై గూడు చేసుకుంది .


ఇతర భాషల్లోకి అనువాదం :

बुलबुल, बाज आदि पक्षियों के बैठने का स्थान।

बाजों ने इस पीपल के पेड़ को चक्कस बना लिया है।
चक्कस

Support consisting of a branch or rod that serves as a resting place (especially for a bird).

perch

గూడు   విశేషణం

అర్థం : కాపురం ఉండిన

ఉదాహరణ : భూకంపం వలన అనేక నివాస స్థలాలు నాశనమయ్యాయి

పర్యాయపదాలు : ఇల్లు, గృహము, నివాసం


ఇతర భాషల్లోకి అనువాదం :

जहाँ पर वास हो या जहाँ कोई रहता हो।

भूकंप से कई आवासित बस्तियाँ उजड़ गईं।
अध्युष्ट, अबाद, अबादान, आबाद, आवासित, गुलज़ार, गुलजार, बसा, बसा हुआ

Inhabited by colonists.

colonised, colonized, settled

అర్థం : వసతిగృహములో ఉండేటటువంటి

ఉదాహరణ : నాన్నగారి బదిలీ తరువాత మోహన్ వసతిగృహపువాడయ్యాడు

పర్యాయపదాలు : ఇల్లు, నివాసగృహము, వసతిగృహము


ఇతర భాషల్లోకి అనువాదం :

जो छात्रावास में रहता हो।

पिताजी के स्थानान्तरण के बाद से मोहन छात्रावासी हो गया है।
छात्रावासी

चौपाल