అర్థం : గుర్రముతో నడిచేబండి
ఉదాహరణ :
సముద్రపు ఒడ్డున మేము గుర్రపుబండిపై సవారీ చేశాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
घोड़े से चलनेवाली गाड़ी।
समुद्र तट पर हमने घोड़ा-गाड़ी की सवारी की।అర్థం : అశ్వపు వాహనం
ఉదాహరణ :
మన ప్రజలు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడం కోసం గుర్రపు బండి మీద సవారీ చేస్తున్నారు.
పర్యాయపదాలు : గుర్రపువాహనం
ఇతర భాషల్లోకి అనువాదం :