సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గుర్రముపైన కూర్చోడానికి వీలుగా వేసేది
ఉదాహరణ : గుర్రము నడిపేవాడు ఆడగుర్రము యొక్క వీపు మిద గుర్రపుజీనుపైన ఒత్తిడి చేస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घोड़े की जीन।
అర్థం : గుర్రము లేదా ఒంటే సవారీలో వీపుపై వేసే మెత్తటి సంచి
ఉదాహరణ : అతను గుర్రం యొక్క గుర్రపుజీను తీసి కింద పెట్టాడు.
घोड़े, ऊँट आदि की पीठ पर कसी जाने वाली गद्दी।
ఆప్ స్థాపించండి